Mirai : యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. ట్రైలర్ తో విపరీతమైన అంచనాలు పెంచేసింది ఈ సినిమా. ఇందులోని వీఎఫ్ ఎక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ, స్క్రీన్ ప్లే అంతా డిఫరెంట్ గా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ గురించి ఆన్ లైన్ లో ఎక్కువగా వెతుకుతున్నారు. అసలు మిరాయ్ అంటే అర్థం ఏంటా అని ఆరా తీస్తున్నారు. మిరాయ్ అనేది జపనీస్ పదం. మిరాయ్ అంటే…