యంగ్ హీరో తేజ సజ్జ, రితికా నాయక్ జంటగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన “మిరాయ్” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను అందుకుని తేజ సజ్జ కెరీర్‌లో మరో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవానే నడుస్తోంది. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా భారీ కలెక్షన్లు…