యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘మిరాయ్’ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి.హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజ సజ్జ.. ఈసారి యూనివర్సల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని, సినీ…