టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా యోధుడి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ ఆకటుకోనుండగా.. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తేరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా 2డీ, 3డీ ఫార్మాట్లలో, మొత్తం 8 భాషల్లో విడుదల కానుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది బేబీ’…