Home
Minors
Minors News
-
Minors Living Together: హైదరాబాద్‌లో ‘మరో చరిత్ర’.. సహజీవనం చేస్తున్న మైనర్లు!
హైదరాబాద్‌లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు సహజీవనం చేస్తున్న విషయం బయటపడడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ పరిధిలో నివాసం ఏర్పరుచుకుని కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం… పాల్వంచ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారి తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు.… -
Gang R*ape: మైనర్ బాలిక పై ఐదుగురు మైనర్ ల గ్యాంగ్ రే*ప్
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలిక పై ఐదుగురు మైనర్ లు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇందులో నలుగురు 5 వ తరగతి విద్యార్థులు, ఒకరు ఇంటర్ విద్యార్థి ఉన్నట్లు సమాచారం. జడ్చర్ల పట్టణం లోని ఓ కాలనీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంత దారుణానికి ఒడిగట్టడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
Doctor Murder: వైద్యుడిని కాల్చిచంపిన ఇద్దరు మైనర్లు!
Doctor Murder: ఢిల్లీలోని జైత్పూర్లో బుధవారం సాయంత్రం ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది . ఇక్కడ ఇద్దరు మైనర్లు ఆసుపత్రిలోకి ప్రవేశించి వైద్యుడిని కాల్చిచంపారు. ఈ ఘటన కాళింది కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖద్దా కాలనీలో చోటుచేసుకుంది. మైనర్ డ్రెస్సింగ్ కోసం నీమా ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ అతను డాక్టర్ జావేద్ అక్తర్ తలపై కాల్చాడు. నేరం చేసిన నిందితులు ఘటనాస్థలం నుంచి పారిపోయిన ట్లు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆ… -
Hyderabad : హైదరాబాద్ లో కారు బీభత్సం.. పలువురికి గాయాలు..
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. వాహనాలను వేగంగా నడపవద్దని అధికారులు చెప్తున్నా జనాలు లెక్కచెయ్యడం లేదు.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది..తాజాగా ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది.. మితిమీరిన వేగంతో ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. పాతబస్తీ రెయిన్ బజార్లో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగింది.అతివేగంతో వాహనదారుడిపైకి కారు దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మైనర్లకు కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు..… -
Mumbai: దీపావళి బాంబులు పేల్చొద్దన్నాడని కత్తితో పొడిచి చంపేశారు
Mumbai: దీపావళి వేళ ముంబైలో దారుణ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జీవితాల్లో వెలుగులు నింపాల్సిన దీపావళి..నలుగురి జీవితాల్లో అంధకారం నింపాయి. -
Amnesia Pub Case: జూబ్లీహిల్స్ బాలిక కేసులో కీలక మలుపు..! మరో అస్త్రం ప్రయోగించిన పోలీసులు
jubilee hills police petition to consider minors as majors in amnesia pub case: హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికపై సామూహిక అత్యాచార నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర ఆధారాలతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు… -
Jubileehills minor girl case:జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక కేసు.. ఆ నలుగురికి బెయిల్
Jubileehills minor girl case -
Bhatti Vikramarka: మైనర్లకు పబ్బులో అనుమతి ఎలా ఇచ్చారు..?
మైనర్ల కు పబ్బులు అనుమతి ఎలా ఇచ్చారు..? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పబ్ భాగోతం పై స్పందిచిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విరుచుకుపడ్డారు. పబ్బులు పై నియంత్రణ ఉండదా..? అంటూ ప్రశ్నించారు. పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి అసలు అధికారాలే లేవు అంటూ ఎద్దేవ చేశారు. మైనర్లను పబ్బుల్లో అనుమతి ఇచ్చిన వారిపై.. పబ్బూ పై చర్యలు తీసుకోవాలని, అత్యాచారం కేసులో నిందితులు ఎంతటి…
తాజావార్తలు
-
Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు
-
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!