మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలిక పై ఐదుగురు మైనర్ లు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇందులో నలుగురు 5 వ తరగతి విద్యార్థులు, ఒకరు ఇంటర్ విద్యార్థి ఉన్నట్లు సమాచారం. జడ్చర్ల పట్టణం లోని ఓ కాలనీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంత దారుణానికి ఒడిగట్టడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Doctor Murder: ఢిల్లీలోని జైత్‌పూర్‌లో బుధవారం సాయంత్రం ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది . ఇక్కడ ఇద్దరు మైనర్లు ఆసుపత్రిలోకి ప్రవేశించి వైద్యుడిని కాల్చిచంపారు. ఈ ఘటన కాళింది కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖద్దా కాలనీలో చోటుచేసుకుంది. మైనర్ డ్రెస్సింగ్ కోసం నీమా ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ అతను డాక్టర్ జావేద్ అక్తర్ తలపై కాల్చాడు. నేరం చేసిన నిందితులు ఘటనాస్థలం నుంచి పారిపోయిన ట్లు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆ…
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. వాహనాలను వేగంగా నడపవద్దని అధికారులు చెప్తున్నా జనాలు లెక్కచెయ్యడం లేదు.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది..తాజాగా ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది.. మితిమీరిన వేగంతో ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. పాతబస్తీ రెయిన్ బజార్‌లో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగింది.అతివేగంతో వాహనదారుడిపైకి కారు దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మైనర్లకు కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు..…
jubilee hills police petition to consider minors as majors in amnesia pub case: హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికపై సామూహిక అత్యాచార నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర ఆధారాలతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు…
మైనర్ల కు పబ్బులు అనుమతి ఎలా ఇచ్చారు..? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పబ్ భాగోతం పై స్పందిచిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విరుచుకుపడ్డారు. పబ్బులు పై నియంత్రణ ఉండదా..? అంటూ ప్రశ్నించారు. పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి అసలు అధికారాలే లేవు అంటూ ఎద్దేవ చేశారు. మైనర్లను పబ్బుల్లో అనుమతి ఇచ్చిన వారిపై.. పబ్బూ పై చర్యలు తీసుకోవాలని, అత్యాచారం కేసులో నిందితులు ఎంతటి…