సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ జరగబోతోంది అంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు మోకాలికి చిన్న గాయం అయింది. దీంతో కొన్ని రోజులుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయన రెండు మూడు నెలల పాటు షూటింగ్‌కు విరామం తీసుకోవచ్చని సమాచారం. మహేష్ మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నాడని అంటున్నారు. దీనికి…