తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కళాశాలలో చదువుతున్బ మైనర్ బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. డబ్బు సాయం చేస్తానని నమ్మించి.. బాలికను రూమ్‌కు తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో బాలిక ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన గత నెల మూడో తేదీన జరగగా.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని ఓ…