Ministry of Defence Approved Varuntej’s Operation Valentine after Rejecting 15 Scripts: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్న ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా చెబుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఇక 2019లో కలకలం రేపిన పుల్వామా ఎటాక్స్, తదనంతర ఎయిర్ స్ట్రైక్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను…
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రహస్య నివేదిక వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రముఖ రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు రహస్య నివేదికలో పేర్కొంది.
భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా నిర్ణయించింది. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ ట్రూప్ సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వనున్నారు.