Off The Record: సాధారణ ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉండగానే కొంత మంది ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. 70కి చేరువ అవుతున్న వారంతా తాము ఇక రాజకీయాల నుంచి తప్పుకుని వారసుల్ని రంగంలోకి దింపాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఇలాంటి వారి జాబితాలోకి హిందూపురం మాజీ ఎంపీ పార్థసారథి కూడా చేరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో పార్థసారథి సీనియర్ నాయకుడు. పెనుకొండ నియోజవర్గం రొద్దం మండలానికి చెందిన ఆయన మొదట జడ్పీటీసీగా…