విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్ దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి జనసేన శ్రేణులు.. ఇదే సమయంలో.. విశాఖ గర్జనకు వచ్చిన మంత్రులు.. ఎయిర్‌పోర్ట్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.. ఈ సమయంలో.. మంత్రుల కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడినట్టుగా చెబుతున్నారు.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ నేతల కార్లపై రాళ్లు రువ్వారు జనసైనికులు.. మంత్రి జోగి రమేష్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై కర్రలు,…