Minister Ganguly Kamalakar said happy to be born in Karimnagar. కరీంనగర్ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ లతో పాటు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ పుట్టిండు.. నేను కూడా పుట్టినందుకు సంతోషంగా ఉందని…