భారత్‌లో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి.. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే సెంచరీ దాటేశాయి.. అసలే కరోనా కష్టాల్లో ఈ పెట్రోల్, డీజిల్ పై వరుసగా వడ్డింపులు ఏంటి? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, పెట్రో ధరలు మాత్రం ఇప్పుడు తగ్గడం సంగతి అటుంచితే.. వడ్డింపు కూడా తప్పదనే తరహాలో వ్యాఖ్యలుచేశారు.. కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించడం కుదరని స్పష్టం చేసిన ఆయన.. ప్రజలకు ఉపశమనం…