బాలీవుడ్ లో పెళ్లిల్లు, విడాకులు రెండూ కామనే! అయితే, కొందరు పెళ్లిని సీరియస్ గా తీసుకుని పర్మనెంట్ గా ఒకరికి ఒకరు మిగిలిపోతే మరికొందరు డైవోర్స్ ఆప్షన్ ఎంచుకుంటారు. అయితే, ఎవ్వరూ హ్యాపీగా ఉన్న మ్యారేజ్ ని కావాలని బ్రేక్ చేసుకోరు కదా? కలసి ఉండలేనంత స్థితి వచ్చినప్పుడు విడిపోవటమే బెటర్ అంటోంది మినీషా లాంబా. ‘బచ్ నా హై హసీనో’ సినిమాలో తళుక్కుమన్న మిస్ లాంబా చాలా చిత్రాల్లోనే నటించింది. కొన్ని టెలివిజన్ షోస్ కూడా…