రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది.. ఈ క్రమంలో అద్భుతలను సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు.. టూవీలర్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త మోడల్స్ లాంఛ్ చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించి, హోండా అంతర్జాతీయ మార్కెట్‌లో సూట్‌కేస్-సైజ్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్