మినీ తన కొత్త పూర్తి-ఎలక్ట్రిక్ కంట్రీమాన్ SE All4 ను భారత్ లో విడుదల చేసింది. ఈ కారు స్పోర్టీ JCW-బ్యాక్ గ్రౌండ్ ట్రిమ్‌లో వస్తుంది. దీని ధర రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది. కొత్త కంట్రీమ్యాన్ SE All4 66.45kWh బ్యాటరీ, డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంది. ఇవి కలిసి 313hp పవర్, 494Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ SUV కేవలం 5.6 సెకన్లలో 0-100kmph వేగాన్ని…
Mini Countryman SE All4: భారత మార్కెట్లోకి మినీ కంట్రీమ్యాన్ SE All4 ఎలక్ట్రిక్ SUVవి కారు వచ్చేసింది.. రూ. 66.90 లక్షల (ఎక్స్–షోరూమ్) ప్రారంభ ధరతో దీనిని విడుదల చేశారు.. JCW థీమ్ వేరియంట్లో లభించే ఈ మోడల్‌కి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వాహనం CBU (Completely Built Unit) రూపంలో దిగుమతి అవుతుంది, డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2025 కంట్రీమ్యాన్ SE All4 కొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. రీడిజైన్ చేసిన గ్రిల్,…