సాధారణంగా ధ్యానం ఎందుకు చేస్తాం. మానసిక ప్రశాంతత కోసం.. యాక్టివ్ గా ఉండేందుకు చేస్తుంటాం. కానీ ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ధ్యానం పేరు చెప్పుకుని వారు చేస్తున్న పని చూస్తుంటే.. చాలా అసహ్యంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ధ్యానం.. మనసుకు శాంతిని…
Anger Management: కోపం అనేది ఒక రకమైన ఎమోషన్. వాస్తవానికి కోపం ఎవరికైనా ఎప్పుడో ఒక సందర్భంలో వస్తుంది. రావాల్సిందే అంటున్నారు.. పలువురు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అదొక సహజమైన ఆరోగ్యకరమైన భావోద్వేగం అని చెబుతున్నారు. కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. అది ఏమిటంటే.. కోపాన్ని సందర్భాన్ని బట్టి నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అని సూచిస్తున్నారు. READ ALSO: CM Chandrababu: ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నా! అదే పనిగా కోప్పడం చాలా…
Yoga Day : యోగాను వర్ణించే పతంజలి, ఒక సూత్రంలో “యోగం అంటే మనస్సు , బుద్ధి వృత్తుల నుండి విముక్తి.” ఇలా అంటాడు. మరింత వివరిస్తూ “మనస్సుకు ఐదు వృత్తులు ఉన్నాయి – ప్రతిచోటా న్యాయాన్ని కోరుకోవడం, వాస్తవికతను తప్పుగా గ్రహించడం, ఊహ, నిద్ర , జ్ఞాపకశక్తి.” అని పేర్కొన్నారు. రోజంతా మీ మనస్సు వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్యకలాపాలలో నిరంతరం నిమగ్నమై ఉంటుంది. కానీ రోజులో ఏ సమయంలోనైనా మీరు నిద్రపోకపోతే,…
ఒత్తిడి , డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో ప్రజల జీవితాలను వేగంగా తినేస్తున్న తీవ్రమైన మానసిక వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 15-29 సంవత్సరాల వయస్సు గల యువతలో మరణానికి రెండవ ప్రధాన కారణం. అయినప్పటికీ, ప్రజలు తరచుగా దాని ప్రారంభ లక్షణాలను గుర్తించలేరు, ఇది నిరాశను మరింత ప్రమాదకరంగా చేస్తుంది. ఫోర్టిస్…