Home
Millet Recipes
Millet Recipes News
-
Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
Bajra Raab Recipe: చలికాలం రాగానే మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వస్తుంటాయి. ఈ సీజన్లో రుచిగా ఉండటంతో పాటు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అందుకే చలి రోజుల్లో సజ్జలతో చేసే వంటకాలకు డిమాండ్ పెరుగుతుంది. సజ్జ రొట్టెలు, కిచిడీ, ఉప్మా లాంటివి మీరు చాలాసార్లు తిని ఉంటారు కానీ, ఎప్పుడైనా రాజస్థాన్ ఫేమస్ సజ్జ పిండి రాబ్ (బాజ్రా రాబ్) రుచి చూశారా? ఇది రాజస్థాన్కు చెందిన సంప్రదాయ… -
Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్ఫాస్ట్!
Healthy Breakfast: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్యలు అధిక బరువు, మధుమేహం (షుగర్). బరువు తగ్గాలన్నా, బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలన్నా డైటీషియన్లు ఎక్కువగా సూచించేది చిరుధాన్యాలనే. అయితే, చాలామంది బియ్యంతో చేసే రెగ్యులర్ దోశలకు అలవాటుపడి.. డైటింగ్లో భాగంగా వాటిని దూరం పెట్టడం కష్టంగా భావిస్తుంటారు. అలాంటి వారికి జొన్నలతో చేసే దోశలు ఒక అద్భుతమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఛాయిస్. బియ్యం నూక లేదా పిండి అస్సలు వాడకుండా,… -
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
Ragi Sweet Pongal: మన హిందూ ధర్మంలో పండుగలకు కొదవలేదు. ప్రతీ నెలా ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. అలాంటి విశేష దినాల్లో ఇంట్లో ఏదైనా తియ్యటి వంటకం చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడం, కుటుంబమంతా కలసి ఆస్వాదించడం మన ఆచారం. ఈసారి పండుగల వేళ ఎప్పుడూ చేసే రొటీన్ స్వీట్లు కాకుండా, నోటికి ఎంతో రుచిగా ఉంటూనే ఆరోగ్యానికి బోలెడంత మేలు చేసే ‘రాగి తీపి పొంగలి’ (Ragi Sweet Pongal) ట్రై చేయండి.… -
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
Ragi Biscuits : రాగులు (తృణధాన్యాలు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మేలు చేసే రాగి పిండితో, మైదా, చక్కెర అస్సలు వాడకుండా, ఎయిర్ ఫ్రైయర్లో కేవలం 10 నిమిషాల్లో ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే హెల్తీ రాగి బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: రాగి పిండి – 1 కప్పు… -
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
Jonna Sangati Recipe in Telugu : నేటి యాంత్రిక జీవనంలో మనం మన సంప్రదాయ ఆహారాలను మర్చిపోతున్నాం. పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం వారు తీసుకునే చిరుధాన్యాల ఆహారమే. అటువంటి బలమైన, రుచికరమైన వంటకాల్లో జొన్న సంగటి (జొన్న బువ్వ) ఒకటి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఈ వంటకాన్ని పక్కాగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: జొన్నలు: 1 కప్పు (తెల్ల లేదా పచ్చ జొన్నలు)… -
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
Jowar Dosa in Telugu : సాధారణంగా బియ్యంతో చేసే దోసెల కంటే జొన్నలతో చేసే దోసెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి , గ్లూటెన్ లేని ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఈ ‘జొన్న దోసె’ ఒక అద్భుతమైన ఎంపిక. పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన, క్రిస్పీ దోసెలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరించారు. కావలసిన పదార్థాలు: జొన్నలు: 1… -
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
Ragi Sarva Pindi: తెలంగాణలో సర్వపిండికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్నాక్స్గా లేదా బ్రేక్ఫాస్ట్గా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం, డయాబెటిస్ లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం ‘రాగి పిండి’తో చేసే సర్వపిండి ఒక అద్భుతమైన ఆప్షన్. సాధారణంగా బియ్యం పిండితో చేసుకునే ఈ వంటకాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుతూ, ‘రాగి పిండి’తో ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. కావలసిన… -
Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!
సాధారణంగా బ్రెడ్ అంటే మైదా, ఈస్ట్ వంటి పదార్థాలతో చేస్తారని, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలామంది భావిస్తుంటారు. కానీ, పాల కంటే మూడు రెట్లు ఎక్కువ క్యాల్షియం కలిగిన రాగులతో, ఎటువంటి రసాయనాలు లేకుండా బ్రెడ్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? రాగిలో ఫైబర్, ఐరన్, అమైనో యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ లేని రాగి పిండితో బ్రెడ్ మెత్తగా రావడం కోసం ఇందులో మనం ‘ఇసబ్గోల్’ (Psyllium Husk)… -
Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’
సాధారణంగా సాయంత్రం వేళ వర్షం పడుతున్నా లేదా చల్లగా ఉన్నా మనకు వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది. వెంటనే మనకు గుర్తొచ్చేవి నూనెలో వేయించిన బజ్జీలు లేదా శనగపిండి పకోడీలు. అయితే, రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ప్రత్యామ్నాయం కోసం చూస్తుంటే ‘రాగి పకోడి’ ఒక అద్భుతమైన ఎంపిక. రాగులు లేదా తృణధాన్యాలు మన పూర్వీకుల కాలం నుండి ప్రధాన ఆహారంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య స్పృహ పెరుగుతున్న తరుణంలో, రాగులను కేవలం అంబలి… -
Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!
Ragi Boorelu Recipe in Telugu : తెలుగువారి పండుగ అంటేనే పిండివంటల ఘుమఘుమలు. అందులోనూ ‘బూరెలు’ లేని శుభకార్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా బియ్యం పిండి, మినప్పప్పుతో చేసే బూరెలను మనం ఎప్పుడూ తింటూనే ఉంటాం. కానీ, అదే బూరెలకు ఆరోగ్యానికి నిలయమైన రాగి పిండిని జోడిస్తే? అదే రాగి పూర్ణం బూరెలు. సంప్రదాయానికి ఆధునిక ఆరోగ్య స్పృహ తోడైతే వచ్చే ఈ అద్భుతమైన స్వీట్ గురించి తెలుసుకుందాం.. ఎందుకు ఈ ‘రాగి బూరెలు’…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!