Pakistan: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్తాన్‌కి అసలు నిద్ర పట్టడం లేదు. తమ పరిస్థితి ఇలా ఐపోయిందని తెగ బాధపడుతోంది. ట్రంప్ క్యాబినెట్‌లోని తీసుకున్న వ్యక్తులను చూస్తే ఆ దేశం తెగ భయపడిపోతోంది. ప్రతీ రోజు పాక్ మీడియాలో ట్రంప్ క్యాబినెట్, ఇండియా పరపతి పెరిగిపోతుందని అక�
Trump 2.0 Cabinet: డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అతడి క్యాబినెట్ ఎలా ఉంటుందని ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే ట్రంప్ తన క్యాబినెట్‌లో ఇండియాకు గట్టి మద్దతుదారులుగా, చైనా వ్యతిరేకులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు భారత్-అమెర�
Marco rubio: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత, ఆయన కేబినెట్ కూర్పుపై దృష్టిపెట్టారు. తాజాగా భారత్‌కి గట్టి మద్దతుదారు అయిన మైక్ వాల్ట్జ్‌ని జాతీయభద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా నియమించారు. ఇదే విధంగా మరో వ్యక్తి, భారత్‌తో సన్నిహితంగా ఉంటే మార్కో రుబియోని అత్యంత కీలమైన ‘‘స
Marco Rubio: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం తర్వాత తన అడ్మినిస్ట్రేషన్ కూర్పును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ అనుకూల అమెరికన్లకు ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్ట్జ్‌ని నియమించుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ క్రమంగా తన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మైక్ వాల్ట్జ్‌ని తన జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకున్నారు. యూఎస్ సెనేట్‌లోని ఇండియా కాకస్ అధిపతి వాల్ట్జ్, అమెరికా కోసం బలమైన రక్షణ వ్యూహాన్ని సమర్థించారు.