“హ్యాపీ యానివర్సరీ మై లవ్” అంటూ రానా దగ్గుబాటి మిహికా తమ ఫస్ట్ యానివర్సరీ విషెస్ తెలియజేసింది. ఒక్క పోస్ట్ తోనే రానాపై తనకున్న ప్రేమను వెల్లడించింది. గత సంవత్సరం ఆగష్టు 8న రానా తన చిరకాల స్నేహితురాలు మిహీకా బజాజ్ ను రామానాయుడు స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఎంపిక చేసిన కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్టార్స్, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అప్పుడు కరోనా ఎక్కువగా ప్రబలుతుండడంతో అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో వీరి…