నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థ కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ లో పలు విభాగాల్లో ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 54 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ముందు ఆసక్తి గల అభ్యర్థులు అర్హత, వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ,శాలరీ గురించి తెలుసుకోవడం ముఖ్యం.. ఈ ఉద్యోగాల గురించి…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఈ మేరకు మరో నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఏడాది ట్రేడ్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తోంది. ఇందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తాజాగా ఇందుకు సంబందించిన నోటిఫికేషన్…