Home
Middle East Tensions
Middle East Tensions News
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
US-Iran Tensions: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. చివరి నిమిషంలో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు విఫలమైతే, ఇరాన్‌పై సరికొత్త సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు యూఎస్ అధికారులు వెల్లడించారు. ఈ ఉత్కంఠభరిత పరిణామాల నేపథ్యంలో వైట్ హౌస్‌లో ఓ కీలకమైన హై-లెవెల్ మీటింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో ట్రంప్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, రక్షణ మంత్రి… -
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
US-Iran Talks: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి)పై నియంత్రణ విషయంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రాంతీయంగా పెద్ద యుద్ధం రాకుండా నిరోధించేందుకు జరుగుతున్న ఈ చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని ఇరుదేశాలు సంకేతాలు ఇచ్చాయి. తాజా చర్చల రౌండ్లో "కొన్ని మంచి సంకేతాలు" కనిపించాయని అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్… -
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో భాగంగా కీలక సంప్రదింపుల కోసం గురువారం బయల్దేరి వెళ్తుండగా అకస్మాత్తుగా చివరి నిమిషంలో ప్రయాణం రద్దైంది. -
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
Pakistan-Saudi Arabia: అమెరికా-ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణానైనా ఇజ్రాయిల్, యూఎస్ కలిసి ఇరాన్‌పై దాడి చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్తాన్ సైనికులు వెళ్తున్నారు. గతేడాది పాకిస్తాన్-సౌదీ అరేబియాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా సౌదీలో కిరాయి సైనికులుగా పనిచేయడానికి పాక్ సైనికులు వెళ్తున్నారు. 8000 మంది సైనికులు, ఒక ఫైటర్ జెట్ స్వ్కాడ్రన్, వాయు రక్షణ వ్యవస్థను పాక్… -
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
IPL 2026: పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు మన దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్ 2026పై పడేలా కనిపిస్తోంది. ఇక, ఐపీఎల్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో.. లీగ్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ప్రయాణ లాజిస్టిక్స్, విపరీతమైన ఇంధన వినియోగం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్చ మొదలైంది. ఇప్పటికే దేశంలోని ప్రజలు పొదుపు నియమాలు పాటించాలని ప్రధాని మోడీ… -
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కోసం శుక్రవారం ఢిల్లీ నుంచి యూఏఈకి బయల్దేరి వెళ్లారు. ఇక అబుదాబి చేరుకోగానే మోడీకి ప్రత్యేక గౌరవం లభించింది. ఎఫ్-16 యుద్ధ విమానాలు మోడీ విమానానికి రక్షణగా వెళ్లాయి. -
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
UAE-Iran: బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంలో యూఏఈ కీలక భాగస్వామి అని అన్నారు. ఇరాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో తాను యూఏఈలో రహస్య పర్యటన చేసి, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిశానని ఇజ్రాయెల్… -
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో ల్యాండ్ అయ్యారు. 9 ఏళ్ల తర్వాత ఒక యూఎస్ ప్రెసిడెంట్ చైనా టూర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, ట్రంప్ భేటీపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తలు, హార్ముజ్ జలసంధి సంక్షోభం, అంతర్జాతీయ చమురు సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఈ పర్యటన జరుగుతోంది. బీజింగ్ చేరుకున్న యూఎస్ ప్రెసిడెంట్‌కు చైనా ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.… -
PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
నిత్యావసర ధరలు పెరగబోతున్నాయా? పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా? వాహనదారులపై భారీ వడ్డన పడనుందా? డొమిస్టిక్ గ్యాస్ ధర పెంపుతో వంటింట్లో మంట పుట్టించనుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని వైట్‌హౌస్ ప్రకటించింది. ఇరాన్‌తో యుద్ధం ఆపేసినట్లు అమెరికా కాంగ్రెస్‌కు తెలిపింది. వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం విధించిన 60 రోజుల గడువు ముగియడంతో ఈ ప్రకటన చేసింది.
తాజావార్తలు
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!