India Special Mission Iran: తిరుగుబాటు జ్వాలతో ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా ఎప్పుడైనా దానిపై దాడి చేయవచ్చనే భయం ఇరాన్‌కు ఉంది. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి ఇండియా ఇప్పటికే సన్నాహాలు చేసింది. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, భారతదేశానికి తిరిగి రావాలనుకునే ఇండియన్స్‌ను తీసుకురావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇది చేయడానికి ప్రభుత్వం ఒక ఆపరేషన్‌ను ప్రారంభిస్తుంది. READ ALSO: Kotha Malupu: సింగర్ సునీత…