‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి తెలుగు సినీ అభిమానుల దృష్టిలో పడి, అక్కడి నుంచి హీరోగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ‘సందీప్ కిషన్’. ‘రొటీన్ లవ్ స్టొరీ’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి హిట్స్ అందుకున్న సందీప్ కిషన్, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సందీప్ కిషన్ కి హిట్…
యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న నటిస్తున్న సినిమా ‘మైఖేల్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దివ్యాంషా కౌశిక్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని నందమూరి బాలకృష్ణ లాంచ్ చేశాడు. టీజర్ తోనే యాక్షన్ డ్రామా సినిమా చూడబోతున్నాం అనే ఫీలింగ్ ని కలిగించిన చిత్ర యూనిట్, మైఖేల్ ట్రైలర్ తో మరింత ఇంప్రెస్…