Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ రాజస్థాన్ రాయల్స్ పై 25 పరుగులు చేసి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా 25 కంటే ఎక్కువ పరుగులు చేసి రాబిన్ ఉతప్ప రికార్డును బద్దలు కొట్టాడు.
IPL 2025: ఐపీఎల్ 2025లో అంపైరింగ్ విధానం తలనొప్పిగా మారుతుంది. ఈ సీజన్లో సమస్య మరింత ఎక్కువైంది. బంతి బ్యాట్ కు తగలకున్నా ఔట్ ఇవ్వడం, డీఆర్ఎస్ విషయంలో అంపైర్లు కొన్ని ఫ్రాంచైజీలకు అనుకూలంగా ప్రవర్తించడం వివాదాలకు దారి తీస్తుంది.
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారాడా.. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ జట్టులోకి ఎంట్రీ ఇస్తే వైభవ్ ని పక్కన పెట్టేస్తారా.. ద్రవిడ్- సంజు శాంసన్ మధ్య విభేదాలను వైభవ్ పెంచుతున్నాడా.. ప్రస్తుతం క్రికెట్ కారిడార్లో వైభవ్ సూర్యవంశీ పేరు బాగా వినిపిస్తుంది.
Sanjay Manjrekar Says Behave at MI vs RR Toss Time: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఆడినా కూడా ముంబైకి కలిసి రాలేదు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబైని దాని సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ చిత్తు చేసింది. కెప్టెన్ మారినా రాత మారని ముంబై.. టోర్నీలో ఇంకా ఖాతా తెరవలేదు. హార్దిక్ పాండ్యా…
Captain Hardik Pandya on Mumbai Indians Defeat vs Rajasthan Royals: కీలక సమయంలో తాను ఔటవ్వడమే ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించిందని ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధగా ఉందని పేర్కొన్నాడు. ఈరోజు వాంఖడే వికెట్ తాము ఊహించిన దానికంటే భిన్నంగా ఉందని, ఓటమికి దీనిని సాకుగా చెప్పాలనకోవడం లేదన్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో గెలవడానికి ప్రయత్నిస్తామని హార్దిక్ చెప్పుకొచ్చాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై…
IPL 2024 MI vs RR Dream11 Prediction: ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. 17వ సీజన్‌లో రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదుంది. అదే ఊపులో ఈ మ్యాచ్‌లో కూడా గెలవాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై.. బోణి కొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో…
ఏప్రిల్ 1న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2024లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. ముంబై రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాక పోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరోవైపు RR, రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానంలో ఉంది. Also read: Rishabh Pant Batting: ఒంటి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ 1000 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని 1000వ మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవిన్ లూయిస్(24) నిలిచాడు. ఇక మిగతా వారందరూ చేతులెత్తేయడంతో రాజస్థాన్ జట్టు తక్కువ పరుగులకే తమ ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక…