ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(21), మన్ దీప్ సింగ్ (15) పరుగులకే వెనుదిరిగ్గారు. ఆ తర్వాత వచ్చిన గేల్(1) కూడా నిరాశపరచగా దీపక్ హుడా(28) తో కలిసి ఐడెన్ మార్క్రమ్(42) ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. కానీ మిగిలిన వారు ఎవరు…
ఈరోజు ఐపీఎల్ 2021 లో డబుల్ హెడర్ సందర్భంగా రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుండగా ఇందులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు 8 పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతుండటంతో రెండు…