ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ..కొత్త ఫీచర్స్ తో మార్కెట్లో దూసుకుపోయే షియోమీ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి వదిలింది. షియోమీ 11 Lite NE స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. షియోమీ 11 T, షియోమీ 11 T Pro లతో పాటు ఈ వారం ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్ రిలీజైంది. MI 11 Lite కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఇక దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ..డాల్బీ విజన్…