Army Helicoptor Crash : అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. పైలట్ల జాడ కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
ప్రపంచలోని బెస్ట్ ఆర్మ్డ్ హెలికాఫ్టర్లలో Mi-17 V5 ఒకటి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన హెలికాప్టర్‌లలో ఒకటి.. ఈ ఛాపర్ యొక్క భద్రతా రికార్డు ప్రపంచంలోని కొన్ని ఇతర కార్గో ఛాపర్‌ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రమాదాలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి.. Mi-17V5 అనేది Mi-8/17 హెలికాప్టర్ల శ్రేణికి చెందినది.. మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ కోసం దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశారు.. ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రదేశాల ఆర్మీలో ఈ రకం హెలికాఫ్టర్‌లను ఉపయోగిస్తున్నారు.. రష్యాకు…