MG Majestor: MG మోటార్ ఇండియా తన లైనప్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా భావిస్తున్న MG మెజెస్టర్ను ఫిబ్రవరి 12వ తేదీన అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతుంది. ఈ మోడల్, ఇప్పటికే మార్కెట్లో ఉన్న MG గ్లోస్టర్‌కు పై స్థాయిలో నిలిచే అవకాశం ఉందని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.