దేశంలో పెట్రో, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. వాహనదారులకు ఇది పెను భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి కనబర్చుతున్నారు. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత పండుగ సీజన్ కాబట్టి చాలామంది కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే బడ్జెట్ రూ.10 లక్షల వరకు మాత్రమే ఉంటే.. ఈ కార్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. Tata Tiago EV Price: టాటా మోటార్స్…
చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ వాహన తయారీ సంస్థ MG మోటార్స్ భారతదేశంలో అనేక గొప్ప ఫీచర్లతో SUVలు మరియు కార్లను అందిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EVని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎవరికి ఉత్తమ ఎంపిక అనేది ఇప్పుడు తెలుసుకుందాం.