హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. ఇవాళ్టి నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. నేటి నుంచి రాత్రి వేళల్లో 10 గంటల 15 నిమిషాలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. ఇక మెట్రో తీసుకున్న తాజా నిర్ణయం తో ప్రయాణికులకు…
మెట్రో రైల్లో అప్పుడప్పుడు మనుషులతో పాటుగా జంతువులు కూడా ప్రయాణం చేస్తుంటాయి. అనుకోని అతిధుల్లా రైల్లోకి వచ్చి, బోగీలన్ని విజిటింగ్ చేస్తు స్టేషన్ రాగానే దిగిపోతుంటాయి. ఇలాంటి ఘటనలు మనదగ్గర చాలా రేర్‌గా జరిగినా, హాంకాంగ్ మెట్రో రైల్లో ఇవి సాధారణమే. హాంకాంగ్‌లోని క్వారీబే మెట్రోస్టేషన్‌లోకి సమీపంలోని అడవిలోనుంచి ఓ అడవి పంది వచ్చింది. టక్కెట్ కౌంటర్ సందులో నుంచి లోనికి ప్రవేశించిన ఆ అడవి పంది రైలు ఎక్కేసింది. బోగీలన్నీ దర్జాగా తిరిగింది. ఓ సీటు…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించారు. మాల్స్ తో సహా అన్ని ఒపెన్ అయ్యాయి. 50 శాతం మంది ప్రయాణికులతో మెట్రో ప్రారంభం అయింది. 28 రోజుల తరువాత మెట్రో ప్రారంభం కావడంతో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కళకళలాడాయి. మొదటిరోజున 4.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నది. ఇక మెట్రోలో నిలబడి ప్రయాణం…