ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావిడి బాగానే జరుగుతుంది. తెలంగాణలో కేవలం లోక్ సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాలను చేస్తూ ప్రజలను వారిపైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి…