మెట్రో ప్రయాణం పూర్తిగా డిటిజలైజ్ చేసేందుకు మెట్రో క్యూఆర్ కోడ్ టికెట్ కొనుగోలు వ్యవస్థను ప్రారంభించనుంది. అయితే.. నవీ యూపీఐ.. ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ తో కలిసి ఈ సిస్టమ్ ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉంది. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లోని మెట్రోలో ప్రయాణించాలనుకునే వారు.. నవీ యుపిఐ యాప్‌లో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. అయితే.. ఈ సౌకర్యం త్వరలో చెన్నై, హైదరాబాద్, కొచ్చి నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు మెట్రో నిర్వాహాకులు.…