Singer Chinmayi : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమాలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో వరుస ఛాన్సులు వస్తున్నాయి. శ్రష్టి వర్మ పెట్టిన లైంగిక వేధింపుల కేసు తర్వాత చాలా కాలం జానీ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నాడు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై సింగర్ చిన్మయి…
అప్పుడప్పుడు ఫేమస్ అవ్వడానికి కొందరు పెద్దవాళ్లని టార్గెట్ చేసి, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆర్టిస్ట్ సునీత బోయ కూడా అలాంటి పనే చేసింది. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నిర్మాతని టార్గెట్ చేసిన ఈమె.. నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చింది. అవకాశాల పేరిట తనని మోసం చేశారని పదే పదే చెప్తూ వస్తోంది. 2019 నుంచి ఆమె ఈ ఆరోపణల పర్వం మొదలుపెట్టింది. ఇలా చేయడం వల్ల తాను వార్తల్లోకెక్కడంతో పాటు సదరు నిర్మాత భయపడి అవకాశాలు…