Methane-eating bacteria: భారతదేశంలో మొట్టమొదటి దేశీయ మీథేన్-ఈటింగ్ బ్యాక్టీరియాను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. MACS అఘార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ARI)కి చెందిన శాస్త్రవేత్తలు పశ్చిమ భారతదేశంలోని వరి పొలాలు మరియు చిత్తడి నేలల్లో మెథనోట్రోఫ్స్ అని పిలువబడే ఈ బ్యాక్టీరియాను గుర్తించినట్లు చెప్పారు. డాక్టర్ మోనాలి రహల్కర్ నేతృత్వంలోని టీమ్ ఈ బ్యాక్టీరియాను కనుగొంది. రాబోయే వాతావరణ సవాళ్లను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కార్బన్ డయాక్సైడ్ తర్వాత భూమిపై రెండో అతిపెద్ద గ్రీన్…