Home
Meta
Meta News
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
Instagram MUSE: ఇన్స్టాగ్రామ్ యూజర్లలలో చాలామందికి షేర్ మెనూలో మ్యూజ్ (MUSE) అనే కొత్త ఆప్షన్ కనపడుతోంది. మొదట చూస్తే ఇది పోస్టులు లేదా రీల్స్‌ను షేర్ చేసేందుకు సంబంధించిన ఫీచర్లా అనిపించినా.. కానీ ఇది మెటా (Meta) కొత్తగా తీసుకొచ్చిన Muse AI ఏజెంట్. సాధారణ చాట్‌బాట్‌లా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం, నిర్వహించుకోవడంలో యూజర్లకు సాయం చేయడమే దీని ఉద్దేశం. MUSE అంటే ఏమిటి? కొంతమంది ఇంస్టాగ్రామ్ యూజర్ల… -
Instagram New Logo 2026: ఇన్స్టాగ్రామ్ కొత్త లోగో.. 10 సంవత్సరాల తర్వాత మార్పులు.. కొత్తగా ఏముంది?
Instagram New Logo 2026: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ తన బ్రాండ్ గుర్తింపులో కీలక మార్పులు చేసింది. సుమారు 10 సంవత్సరాల తర్వాత ఇన్స్టాగ్రామ్ వర్డ్‌మార్క్‌ను కొత్తగా డిజైన్ చేసింది. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త డిజైన్‌లో ఆధునికతతో పాటు వ్యక్తిగత భావవ్యక్తీకరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ తెలిపింది. ఇన్స్టాగ్రామ్ యాప్‌లో కనిపించే టెక్స్ట్ ఆధారిత లోగో అయిన వర్డ్‌మార్క్‌లో ఈ మార్పులు కనిపించనున్నాయి. ఇన్స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సెరి సోషల్ మీడియా పోస్ట్… -
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
Meta: కేంద్ర ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నట్లు బిగించే పని చేస్తోంది. సోషల్ మీడియా వేదికలపై డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం, అక్రమ కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి చేపట్టనున్న చర్యలపై సమగ్ర కంప్లయెన్స్ రోడ్‌మ్యాప్‌ను సమర్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను కోరింది. ప్రభుత్వం ఉన్నతాధికారులు, మెటా ప్రతినిదులకు మధ్య జరిగిన… -
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
Meta $567 million fine: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ Metaకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువత, పిల్లలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కలిగిన నష్టాలను పరిష్కరించేందుకు $567 మిలియన్ చెల్లించాలని న్యూ మెక్సికో కోర్టు ఆదేశించింది. పిల్లల మానసిక ఆరోగ్యం, చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు సంబంధించిన అంశాలపై జరిగిన కీలక విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. $420 మిలియన్లు యువత చికిత్సకు గురువారం వెలువడిన తీర్పులో జడ్జి బ్రయాన్ బీడ్షీడ్ మొత్తం $567… -
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
ప్రస్తుతం భారత ప్రభుత్వం-మెటా మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ప్రధాని మోడీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పాల్సిందేనని కేంద్రం పట్టుబట్టడంతో మెటా సీఈవో జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. -
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
ఎట్టకేలకు మెటా దిగొచ్చింది. ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. తప్పు జరిగిందని... డీప్‌ఫేక్‌లు, కంటెంట్ లోపాలపై క్షమాపణలు తెలిపారు. -
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
ప్రధాని మోడీ వీడియోను ఫేస్బుక్ నుంచి మెటా తొలగించడంపై కేంద్రం సీరియస్ అయింది. మూడు రోజుల్లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం డిమాండ్ చేసింది. -
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదారుల ఖాతాలను ఉన్నపళంగా సస్పెండ్ చేస్తూ 24 గంటల సమీక్ష (Under Review) పరిధిలోకి తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది. భారత్‌తో సహా పలు దేశాల్లోని వినియోగదారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే సోమవారం రాత్రి (ఆగస్టు 3) 8 గంటల ప్రాంతంలో తమ వాట్సాప్ ఖాతాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాట్సాప్ ఓపెన్ చేయగానే "Account in review" అని చూపిస్తూ, నిబంధనలను… -
Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్‌పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
Nitin Gadkari: ఇథనాల్ బ్లెండెడ్ E20 పెట్రోల్‌పై తనను, తన కుటుంబాన్ని తప్పుడు ఆరోపణలతో లింక్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, అసత్య పోస్టులు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వేదికపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సివిల్ పరువు నష్టం దావా వేయనున్నారు. ఇందుకు బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. మెటా ఆధీనంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (X), గూగుల్‌తో పాటు ఈ కంటెంట్‌ను… -
WhatsApp Username Feature: కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై ఉత్కంఠ..
WhatsApp Username Feature: వాట్సాప్ ప్రతిపాదిత యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు మెటా స్పందన సమర్పించింది. ఈ స్పందనను ప్రస్తుతం సమాచార సాంకేతిక శాఖ పరిశీలిస్తోంది. పరిశీలన అనంతరం ఫీచర్ అమలుపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. అయితే, మొబైల్ నంబర్‌ను పంచుకోకుండా వినియోగదారులు పరస్పరం చాట్ చేసుకునే వీలును కల్పించే ఈ ఫీచర్‌పై ప్రభుత్వం పలు ఆందోళనలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, నకిలీ…
తాజావార్తలు
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!