రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మంగళవారం మెట్ గాలా 2024లో మెరిసింది.. ఆమె ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆ విషయంలో తల్లికి ఏ మాత్రం తగ్గదు.. తాజాగా ఈ ఏడాది జరిగిన మెట్ గాలా ఈవెంట్ లో ప్రత్యేకంగా కనిపించింది.. అదిరిపోయే శారీలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ప్రముఖ భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా ఈ శారీని డిజైన్ చేశారు.. ఆ చీర ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్…