Suicidal Thoughts: ఏదో ఒక సందర్భంలో ఇక జీవితాన్ని త్యజించాలనే భావన ప్రతీ మనిషిలో ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ నెగెటివిటీనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల్ని రేకెత్తిస్తుంటుందన్నారు మానసిక నిపుణులు. అయితే ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. రోజూ ఉదయం వేళతోపాటు అత్యధికంగా డిసెంబర్ నెలలోనే ఈ తరహా ఆలోచనలు అధికంగా వస్తున్నట్లు అమెరికా, బ్రిటన్, కెనడా ప్రజల్లో జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే ప్రతి సమస్యకూ…