Happy Hormones Tips: హార్మోన్లు అనేవి మన శరీరంలో అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఇవి మానసిక స్థితి, నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, ఒత్తిడి, శక్తి, భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు మీకు హ్యాపీ హార్మోన్ల గురించి తెలుసా.. హ్యాపీ హార్మోన్లు అనేవి మానసిక స్థితిని, మెదడులో సానుకూల భావాలను పెంచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ హార్మోన్లు మానసిక అలసటను తగ్గిస్తాయని, భావోద్వేగ సమతుల్యతను కాపాడుతాయని చెబుతున్నారు. అందుకే…