Pregnancy Tips: ఆడవారిలో ఇప్పటి చాలామందికి గర్భధారణకు సంబంధించి చాలానే అనుమానాలు ఉంటాయి. ఇందులో చాలామంథింకి ప్రధానంగా ఏ డేట్స్ లో కలిస్తే గర్భధారణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని? మరి ఆ రోజులు ఏంటి? వాటిని ఎలా లెక్కించాలన్న వివరాలను చూద్దామా.. సాధారణంగా రెగ్యులర్ మెనస్ట్రువల్ సైకిల్ (పీరియడ్స్ సమయం) ఉన్న మహిళల్లో, వారి తర్వాత పీరియడ్ ఎప్పుడొస్తుందో ఆ తేదీ నుంచి 14 రోజులు మైనస్ చేస్తే ఎగ్ రిలీజ్ అయ్యే రోజు వస్తుంది. ఎందుకంటే…
Menstruation Period: సృష్టిలో భాగంగా ఆడవారికి పీరియడ్స్ అనేవి రావడం సహజం. దీనిని “రుతుక్రమం” అని కూడా పిలుస్తారు. ఈ నెలసరి అనేది స్త్రీల శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. కొన్ని నివేదికల ప్రకారం ఈ చర్య ప్రతి 28 రోజుల చక్రంలో ఒకసారి జరుగుతుంది. కాకపోతే, ఈ పక్రియ ఒక్కొక్కరిలో ఒక్కోకోలా భిన్నంగా ఉంటుంది. ఇందులో భాగంగా 20 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఆడవారికి ఇవి వస్తుంటాయి. Read Also: Phone…
Early Age of Menstruation : ఋతుస్రావం అనేది ప్రతి అమ్మాయి యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు జరిగే సహజ ప్రక్రియ. అయితే, కొంతమంది బాలికలు ఇతరులకన్నా ముందు వయస్సులో రుతుస్రావం అనుభవించవచ్చు. ఋతుస్రావం యొక్క ప్రారంభ వయస్సు అని పిలువబడే ఈ విషయం వివిధ కారణాలను కలిగి ఉంటుంది. బాలికలలో తక్కువ వయస్సులో రుతుస్రావం కావడానికి ప్రధాన కారణాలలో జన్యు సంబంధం ఒకటి. ఒక అమ్మాయి తల్లి లేదా పెద్ద స్త్రీ బంధువులు చిన్న వయస్సులోనే రుతుస్రావం ప్రారంభిస్తే,…
Estrogen Hormone on Ladies : ఈస్ట్రోజెన్ హార్మోన్ స్త్రీ శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి వారి వివిధ విధులను నియంత్రిస్తుంది. అలాగే మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. యుక్తవయస్సు నుండి రుతువిరతి వరకు, ఈస్ట్రోజెన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇది శరీరంలోని వివిధ భాగాలపై అనేక రకాల ప్రభావాలకు దారితీస్తుంది. మహిళలపై ఈస్ట్రోజెన్ హార్మోన్ యొక్క ప్రభావాలను, దాని ప్రాముఖ్యత అలాగే మహిళల ఆరోగ్యం యొక్క వివిధ అంశాలను ఎలా ప్రభావితం చేస్తుందో…
యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకురావడంలో వాట్సాప్ ముందుంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మెసెంజర్ యాప్‌లు ఉన్నా యూజర్లు వాట్సాప్ వాడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే పేమెంట్స్ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ ప్రవేశపెట్టింది. తాజాగా మహిళల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు తమ నెలసరిని సులువుగా ట్రాక్ చేసేందుకు వీలుగా సిరోనా హైజెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా వాట్సాప్…