Memories Song By Sudhakar Komakula to Release Soon: నారాయణ అండ్ కో సినిమా తర్వాత యంగ్ హీరో సుధాకర్ కొమాకుల మెమొరీస్ అనే మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాపై నిర్మిస్తుండగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి షూట్ చేశారు. ఇక అతి త్వరలో ఈ ‘మెమొరీస్’ వీడియో…