Mehreen Pirzada lashed out at the media over Egg Freezing: తాను ఎగ్ ఫ్రీజింగ్ (అండాల శీతలీకరణ) చేయించుకున్నట్లు టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఇటీవల తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రపంచంలోని చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని, ఎగ్ ఫ్రీజింగ్‌పై అవగాహన కల్పించడానికే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్స్..…
Mehreen Pirzada’s Egg Freezing Video: ప్రస్తుతం రోజుల్లో కెరీర్, వ్యక్తిగత కారణాల వలన ప్రెగ్నెన్సీని చాలా మంది మహిళలు వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వారికి ‘ఎగ్ ఫ్రీజింగ్’ (అండాల శీతలీకరణ) ఓ వరంగా మారిందని చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకొని.. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్ధతిని చాలా మంది పాటిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. తాజాగా ఆ లిస్టులో…