మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక ప్రజంట్ 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాపీల్‌తో యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తున్నారు. విశ్వంభర (డైరెక్టర్ వశిష్ఠ), మన శంకర వరప్రసాద్ గారు (డైరెక్టర్ అనిల్ రావిపూడి)తో ఇప్పటికే అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక ఇప్పుడు, మరో భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ బాబీ తో లైన్‌లో పెట్టారు. ఇది చిరంజీవి 158 వ సినిమాగా రూపొందనున్నది. టాక్ ప్రకారం, ఈ…