Pawan Kalyan Went to Megastar Chiranjeevi House: జనసేన పార్టీ స్థాపించిన తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపితో కలిసి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన్న తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందడమే కాదు తనతో పాటు మరో 20 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అలాగే రెండు ఎంపీ స్థానాలు కూడా సాధించారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో సత్తా చాటడంతో ఆయన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు…