70 ప్లస్ అయితే ఏంటీ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు మెగాస్టార్. రీసెంట్లీ బర్త్ డే జరుపుకున్న ఈ స్టార్ యంగ్ హీరోలకు పోటీగా జోరు చూపిస్తున్నారు. ఈ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చానేమో నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీసు రప్పాడించేస్తానంటున్నారు. అందుకే ముగ్గురు దర్శకుల్ని డిఫరెంట్ జోనర్లను లైన్లో పెట్టేశారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర షూటింగ్‌కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంది…
MegaStar Chiranjeevi in Socio Fantasy Movie: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. ఎంతో ఆశగా సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ సినిమా కొంత నిరాశపరిచిందనే చెప్పవచ్చు. అయితే మెగాస్టార్ తరువాతి సినిమాల మీద అందరూ ఫోకస్ చేశారు. అయితే నిజానికి ఆయన తదుపరి మూవీ కుమార్తె నిర్మాణంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఆ సినిమా కంటే 157 వ సినిమా మీద ప్రస్తుతం…