నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీత ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా హీరో హీరోయిన్ల కంటే ఎక్కువగా అల్లు అరవింద్ కనిపిస్తున్నారని కామెంట్స్ ముందు నుంచి వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆయన గేమ్ చేంజర్ సినిమాను ఉద్దేశిస్తూ దిల్ రాజుతో ప్రస్తావించిన మాటలు మెగా అభిమానులకు టార్గెట్ అయ్యాయి.…