మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ SDT18 లో పూర్తిగా కొత్తగా మరియు యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. హనుమాన్‌తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళ భామ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్…