మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ…
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఆచార్య ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఏ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా మరో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య గా..…
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ జోరు పెంచేసింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు చిత్ర బృందం. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సైతం అంచనాలను పెంచుకొంటూ వస్తున్నాయి. ఇంకా నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గానే ఉండగా.. మూడో పాటకు ముహూర్తం పెట్టారు…
కరోనా తర్వాత ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు పరుగుపెడుతున్నాయి. డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులో రాబోతోంది. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల మెప్పు కోసం హాట్ స్టార్ ప్రణాళికలను సిద్దం చేసింది. స్టార్ హీరోల సినిమా హక్కులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో చరణ్ హోస్ట్ నాగార్జున సమక్షంలో సీజన్ 5 పోటీదారులతో ఇంటరాక్ట్ అవుతాడట. చరణ్ పాల్గొనే ఎపిసోడ్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దబోతున్నారట. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్స్ లో చరణ్ ఎప్పుడూ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వలేదు. ఇదే తొలిసారి. చరణ్ ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఫస్ట్ ఎపిసోడ్‌లో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంస్థలు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సంస్థ చేరింది. డిస్నీ+హాట్ స్టార్‌కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతోన్నారని సమాచారం. అయితే తాజాగా చెర్రీ చేసిన పోస్ట్ దానికి సంబంధించినదై ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్ కు కూడా ప్రత్యేకమైన ప్రమోషనల్ బాధ్యతలు తీసుకోనున్నారట. ఇటీవల ఆ సంస్థకు సంబంధించిన ఒక యాడ్ కూడా…
మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో న్యూ బ్రాండ్ బెంజ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇటీవలే కొన్న ఈ కారు చరణ్ ఇంటికి డెలివరీ అయ్యింది. అత్యంత ఖరీదైన ఈ కారును చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. అయితే చరణ్ దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉండగా.. ‘మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600’ సరికొత్త కారు కూడా ఆయన షెడ్డులోకి వచ్చి చేరింది. ఈ కారు డెలివరీకి సంబందించిన వీడియో సోషల్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కూడా ఆయన ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆయనకు అనూహ్యంగా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో మరో మైలు రాయిని దాటారు. ఇన్స్టాలో చరణ్ 4 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను దాటడం విశేషం. ఈ పాన్ ఇండియా స్టార్ కు క్రేజ్ మామూలుగా లేదు. ఆయన…