ఖరీదైన కారు కొనుగోలు చేసిన చరణ్.. ప్రత్యేకమైన డిజైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో న్యూ బ్రాండ్ బెంజ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇటీవలే కొన్న ఈ కారు చరణ్ ఇంటికి డెలివరీ అయ్యింది. అత్యంత ఖరీదైన ఈ కారును చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. అయితే చరణ్ దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉండగా.. ‘మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600’ సరికొత్త కారు కూడా ఆయన షెడ్డులోకి వచ్చి చేరింది. ఈ కారు డెలివరీకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారును అందించిన కంపెనీ సిబ్బందితో ఈ సందర్భంగా ఫొటోలు దిగారు. అధునాతన టెక్నాలజీతో కలిగిన ఈ కారును చరణ్ డ్రైవ్ చేస్తూ కనిపించారు.
ఈ కారు ధర రూ. 2.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ కలర్ లో వున్నా ఈ లగ్జరీ కారు చూడ్డానికి ఆకర్షణీయంగా వుంది. హై సెక్యూరిటీ, లేటెస్ట్ టెక్నాలజీతో అత్యంత సౌకర్యవంతంగా వుండనుందట. ఇక ఇటివలే చరణ్ మిత్రుడు, ఆర్ఆర్ఆర్ కో-స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా లగ్జరీ కారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.. వీరిద్దరూ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం దసరాకు రావాల్సి ఉండగా.. గ్రాఫిక్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ఇక చరణ్-శంకర్ సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
Also Read
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!