Charmme Kaur: కర్మ.. దాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. విజయం అందినప్పుడు వేరేవారి మీద రాయి వేసినప్పుడు పరాజయం పాలు అయ్యినప్పుడు తమ మీద కూడా రాళ్లు పడతాయని గ్రహించాలి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన స్టార్ హీరో సినిమాలో అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అందులో ఓ తెలుగు సీనియర్ స్టార్ హీరో ఉండగా.. ఇప్పుడు చెర్రీ కూడా కనిపించబోతుండడం విశేషం. ఇంతకీ చరణ్ ఏ హీరో కోసం గెస్ట్‌గా మారనున్నాడు.. బాలీవుడ్ ప్లాన్ నిజమేనా..! గతంలో ఓ సారి బాలీవుడ్‌లో సినిమా చేసి..…
స్సెషల్ మూవీ షూటింగ్స్ లో మరిన్ని స్పెషల్స్ చోటు చేసుకుంటేనే మజా! రామ్ చరణ్ నటిస్తోన్న 15వ సినిమా నిస్సందేహంగా ఆయనకు ఓ స్పెషల్ అనే చెప్పాలి. తొలిసారి డైనమిక్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రమిది. ఇక ఈ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు కు ఇది 50వ సినిమా కావడం మరింత విశేషం! ఈ విశేషాల నేపథ్యంలో రామ్ చరణ్ మరో స్పెషల్ ను చొప్పించారు. అదేమిటంటే, ప్రస్తుతం ఈ…
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య.. మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్,…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఏ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న…
వచ్చేసింది.. వచ్చేసింది.. యావత్ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో సంవత్సరాలుగా కేఈజిఎఫ్ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. కెజిఎఫ్ చాప్టర్ 1 తో ఎన్నో సంచలనాలకు తెరలేపాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక చాప్టర్ 2 తో మరి ఇంకెన్నో అంచనాలను రేకెత్తించాడు. ఇప్పటికే…
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే కెజిఎఫ్ తో అంచనాలను తారుమారుచేసి పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న ఈ సినిమ సెకండ్ పార్ట్ గా కెజిఎఫ్ 2 రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన…
ప్రస్తుతం టాలీవుడ్ లో విభిన్నమైన కథలను తెరకెక్కిస్తున్నారు. హీరోలు సైతం రొట్ట సినిమాలకు సై అనకుండా ప్రయోగాలకు సిద్ధం అంటున్నారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోలు పొలిటికల్ డ్రామా లో నటించడానికి జంకేవాళ్లు. లవ్ స్టోరీస్, యాక్షన్ థ్రిల్లర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. కథ నచ్చితే పొలిటికల్ అయినా పర్లేదు అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు పొలిటికల్ కథలతోనే తెరక్కుతున్నాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా…
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించడం.. బాహుబలి వంటి సంచలన చిత్రం తరువాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. దీంతో జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు.…
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు అని సినిమా డైలాగ్ ఉంది.. అక్షరాలా అది నిజమనే చెప్పాలి. బిడ్డ గురించి తల్లికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే నవమాసాలు మోసి కనిన బిడ్డ గురించి ఆమెకు కాకుండా ఇంకెవరికి తెలుస్తోంది. అబ్బాయిలు ఎప్పుడు అమ్మకూచిలానే పెరుగుతారు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ సైతం అమ్మ చాటు బిడ్డనే అని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చాలాసార్లు ఈ విషయాన్ని చిరు బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఇక తాజగా నేడు…